ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

3చూసినవారు
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖలో పనిచేసి రిటైర్మెంట్ పొందుతున్న ఏఎస్సైలు దిగంబర్, బాబారావు, ఏఆర్ పీసీ ఎం. బాలుడులను ఘనంగా సన్మానించారు. వారికి మెమోంటో, శాలువాతో సత్కరించి, పోలీస్ శాఖలో అంకితభావంతో అందించిన సేవలను, విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలను ఎస్పీ కొనియాడారు. ఈ సన్మానం పోలీసు శాఖలో సేవలు అందించిన వారికి గౌరవం సూచిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్