నిర్మల్ జిల్లా
బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఆదివారం సింగపూర్ పెద్దమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఖానాపూర్ పట్టణానికి చేరుకున్న ఆయనకు
బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సింగపూర్ పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.