రోడ్డు భద్రత నిబంధనను పాటించాలి: ఎస్పీ

1చూసినవారు
రోడ్డు భద్రత నిబంధనను పాటించాలి: ఎస్పీ
నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు -2026 కు సంబంధించిన గోడ ప్రతులను ఎస్పీ జానకి షర్మిల ఆవిష్కరించారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రజల్లో అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్