బొంద్రేట్‌లో రూ.13 లక్షల సీసీ డ్రైనేజీ, రోడ్లు ప్రారంభం

0చూసినవారు
బొంద్రేట్‌లో రూ.13 లక్షల సీసీ డ్రైనేజీ, రోడ్లు ప్రారంభం
ముథోల్ మండలంలోని బొంద్రేట్ గ్రామంలో రూ. 13 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైనేజ్, రోడ్లను గ్రామ సర్పంచ్ రవీంద్ర పటేల్ షిండే బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ సహకారంతోనే ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయని సర్పంచ్ రవీందర్ పటేల్, నాయకులు నాగేందర్ పటేల్, గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్