అనారోగ్యంతో సాకెర గ్రామ ఉపసర్పంచ్ మృతి

0చూసినవారు
అనారోగ్యంతో సాకెర గ్రామ ఉపసర్పంచ్ మృతి
సోన్ మండలం సాకేర గ్రామ ఉపసర్పంచ్ న్యారడి శివరాం అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివరాంకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ వార్త తెలిసిన గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్