గుంతల మయంగా సారంగాపూర్ రోడ్డు

0చూసినవారు
గుంతల మయంగా సారంగాపూర్ రోడ్డు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామపంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి నుండి సట్ల సాగర్ ఇంటి వైపునకు వెళ్లే గ్రామ అంతర్గతరోడ్డు పై గుంతలు ఏర్పడి, నీరు నిలుస్తుండడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై బురద కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, నీరు నిలవడం వల్ల అపరిశుభ్రతతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు, నాయకులు స్పందించి రోడ్డును బాగు చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్