నూతన తహసీల్దార్ ను కలిసిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు

0చూసినవారు
నూతన తహసీల్దార్ ను కలిసిన సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు
సోన్ మండల నూతన తహసీల్దార్‌గా సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మధుకర్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్ రెడ్డి, సర్పంచులు గుర్రం రాము, సతీష్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.