రబీ ఉల్ అవ్వల్ మాసం సందర్భంగా SIO నిర్మల్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ఇస్లామిక్ సెంటర్లో ఆగస్టు 23న హైస్కూల్ విద్యార్థుల కోసం “ప్రవక్త ముహమ్మద్ ﷺ పవిత్ర జీవితం మరియు మానవాళికి ఆయన బోధనలు” అనే అంశంపై వ్యాస రచనా పోటీ నిర్వహించారు. ఈ పోటీలో బ్లూ స్టార్ NEET, IIT & Olympiad High School
విద్యార్థులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థి షేక్ తహమ్ముల్ అహ్మద్ ద్వితీయ బహుమతిని సాధించాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని SIO యూనిట్ అభినందించింది.