నిర్మల్ లో SIR అవగాహన కార్యక్రమం

1123చూసినవారు
నిర్మల్ లో SIR అవగాహన కార్యక్రమం
నిర్మల్ పట్టణంలోని 189 నుంచి 194 పోలింగ్ స్టేషన్ల పరిధిలో, బర్కత్‌పుర రోడ్ నం. 5 ప్రాంతంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. జూలై 2న జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. బీఎల్ఓ జ్యోతి, వార్డ్ ఆఫీసర్లు, స్థానిక కౌన్సిలర్ రఫీ, వివిధ పార్టీల బీఎల్‌ఏలు పాల్గొన్నారు. ప్రజలు ఫారాలను సరైన వివరాలతో నింపాలని, సందేహాలుంటే బీఎల్ఓల సహాయం తీసుకోవాలని, వైట్‌నర్ వాడకూడదని సూచించారు.

సంబంధిత పోస్ట్