అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందాలి

4చూసినవారు
అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందాలి
అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి, సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థి దశ నుంచే హక్కులు, సామాజిక న్యాయంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని, సమాజంలోని బలహీన వర్గాలతో పాటు, అందరికీ సమ న్యాయం అందాలని, సామాజిక న్యాయం అనేది ప్రజల హక్కు అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్