బందోబస్తును పరిశీలించిన సోన్ సీఐ

0చూసినవారు
బందోబస్తును పరిశీలించిన సోన్ సీఐ
సోన్ మండలం కడ్తాల్ గ్రామ పంచాయతీలో రెండవ విడత నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును సీఐ గోవర్ధన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. నామినేషన్ వేసే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, శాంతియుతమైన వాతావరణంలో ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :