సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం: రైతుల మోసపోవద్దని ఎమ్మెల్యే సూచన

2చూసినవారు
గురువారం నిర్మల్ పట్టణంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, మద్దతు ధరకు తమ సోయా పంటను అమ్ముకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసమే ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్