వచ్చే నెల మార్చి 8న పూరిజగన్నాథ్ కు ప్రత్యేక బస్సు

0చూసినవారు
వచ్చే నెల మార్చి 8న పూరిజగన్నాథ్ కు ప్రత్యేక బస్సు
వచ్చే నెల మార్చి 8న నిర్మల్ నుండి ఒరిస్సాలోని పూరిజగన్నాథ్ కు ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు డిపోమేనేజర్ పండరి గురువారం తెలిపారు. ఈ బస్సు మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ నుండి బయలుదేరి, మార్చి 9న అన్నవరం, సింహాచలం, అర్సవెల్లి దర్శనాల అనంతరం, 10న పూరి జగన్నాథ్ ఆలయం, కోనార్క్ సూర్య టెంపుల్ దర్శనం కల్పిస్తుంది. ఈ బస్సు మార్చి 13న తిరిగి నిర్మల్ చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు 9959226003, 7382842582 నంబర్లలో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్