శ్రీ వాసవి మాత జన్మోత్సవ వేడుకలు

4చూసినవారు
సోన్ మండలం సాకెర గ్రామ శివారులోని వాసవి క్షేత్రంలో ఆదివారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి శివపంచాయతన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి మాత జన్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి గాజుల పూజ, పల్లకి సేవ, సామూహిక లలిత సహస్రనామం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆమెడ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్