నిర్మల్ లో కుక్కలకు వింత వ్యాధి: వెంట్రుకలు రాలి, రక్తపుమడుగులో మృత్యువాత పడుతున్నాయని ఆందోళన

0చూసినవారు
నిర్మల్ పట్టణంలోని పలు వీధుల్లో కుక్కలకు ఒక వింత వ్యాధి సోకి మరణాలు సంభవిస్తున్నాయి. కుక్కల శరీరంపై వెంట్రుకలు రాలిపోయి, చర్మం ఎర్రబడి రక్తపు మడుగులు ఏర్పడుతున్నాయి. ఆ తర్వాత అవి నిరాసంగా మారి, బక్కచిక్కి మరణిస్తున్నాయి. దేహంలో పురుగులు నిండి నరకయాతన పడుతూ మూలన పడి చనిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కుక్కలను గుర్తించి వెంటనే చంపివేయాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్