కేజీబీవీలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి

1చూసినవారు
కేజీబీవీలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం రాత్రి నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలోని కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్, కొద్దిసేపు విద్యార్థులకు పాఠాలు కూడా బోధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్