ఆస్పిరేషన్ బ్లాక్ ను విజయవంతంగా కొనసాగించాలి

3చూసినవారు
ఆస్పిరేషన్ బ్లాక్ ను విజయవంతంగా కొనసాగించాలి
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి విభూ నాయర్, ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని సూచించారు. శుక్రవారం కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో, వెనుకబడిన ప్రాంతాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అందుకు అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.