గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

0చూసినవారు
గో సమ్మాన్ ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో నిర్మల్ అర్బన్ తహసిల్దార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోసేవా కోసం ప్రత్యేక చట్టం చేయాలని, దేశంలో గోవధను పూర్తిగా నిర్మూలించాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గిల్లి విజయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్