సీఎం కప్ పోటీలలో జిల్లా పేరును గొప్పగా నిలిపారు

4చూసినవారు
సీఎం కప్ పోటీలలో జిల్లా పేరును గొప్పగా నిలిపారు
రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లా పేరు నిలబెట్టారని కలెక్టర్ అభిలాష అభినవ్ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జరిగిన అభినందన కార్యక్రమంలో, సీఎం కప్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు. జిల్లా క్రీడాకారులు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్