వైభవంగా అమ్మవారి పునః ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం

0చూసినవారు
సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో శ్రీ మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహాన్ని గ్రామం నుండి ఆలయం వరకు ఊరేగించారు. మహాగణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతల పూజలు, మహా గణపతి హోమం, జఠాధివాసం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్