బంగారు, వెండి ఆభరణాల చోరీ.. నిందితుడి అరెస్ట్

0చూసినవారు
బంగారు, వెండి ఆభరణాల చోరీ.. నిందితుడి అరెస్ట్
భైంసా మండలంలోని దేగాంలో జులై 31వ తేదీన కరెవాడ్ మైసాజీ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారు. ఈ చోరీకి పాల్పడిన నిందితుడిని శుక్రవారం ఎస్సై సుప్రియ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం విచారణలో వెల్లడి కానుంది.

సంబంధిత పోస్ట్