మూడో విడత సీట్లు.. జులై 2లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి

21చూసినవారు
మూడో విడత సీట్లు.. జులై 2లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో విడత సీట్లు పొందిన విద్యార్థులు జులై 2లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపల్ ప్రొ.సుధాకర్ సూచించారు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారంతా జులై 4 నాటికి కళాశాలలో హాజరుకావాలి. అడ్మిషన్ల కోసం ఇంటర్, టెన్త్ మెమోలతో పాటు కులం, ఆదాయం, బోనఫైడ్, ఆధార్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.