కార్తీక పౌర్ణమికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

1చూసినవారు
కార్తీక పౌర్ణమికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రధాన దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల మంగళవారం తెలిపారు. బాసర, తానూర్‌, కదిలి, నిర్మల్ పట్టణంతో పాటు శివకోటి మందిరాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, మహిళల భద్రతకు ప్రత్యేక సిబ్బంది, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్