ఆర్థిక సహాయం అందించిన యూనియన్ నాయకులు

0చూసినవారు
ఆర్థిక సహాయం అందించిన యూనియన్ నాయకులు
నిర్మల్ ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్లుగా పనిచేసి, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాజేందర్, భూమన్న కుటుంబాలకు నిర్మల్ డిపో అద్దె బస్సు డ్రైవర్ల యూనియన్ రూ. 21 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. వారి కుటుంబాలకు అండగా ఉంటామని యూనియన్ భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎండి ఫయాజ్, అధ్యక్షులు మధు, కోశాధికారి ప్రవీణ్, కార్యదర్శి సతీష్, ఉపాధ్యక్షుడు నర్సయ్య, ఇతర డ్రైవర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్