నిర్మల్ పట్టణంలోని 17వ వార్డు, అసరా కాలనీలో అర్బన్ తహసీల్దార్ రాజు ఆధ్వర్యంలో బుధవారం SIR ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ఏవైనా సందేహాలుంటే నేరుగా అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మొయిన్, బీఎల్ఓ వైష్ణవి, సయ్యద్ మజర్, మొహమ్మద్ ఫెరోజ్, మొహమ్మద్ అఫ్రోజ్, షకీల్ భాయ్, రియాజ్, ఆజాం రజా, ఇంతియాజ్, అవెజ్ తదితరులు పాల్గొన్నారు.