మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తాం

0చూసినవారు
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తాం
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై గురువారం, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, రాజకీయ పార్టీలకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్