నిర్మల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేస్తాం

4చూసినవారు
నిర్మల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేస్తాం
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ లో గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో నిర్మల్ ఎంతో అభివృద్ధి చెందిందని, నిర్మల్ ను జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కారు గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్