ఎల్‌ఐసీ క్విజ్ పోటీలో విన్నర్స్ కు ప్రథమ స్థానం

0చూసినవారు
ఎల్‌ఐసీ క్విజ్ పోటీలో విన్నర్స్ కు ప్రథమ స్థానం
నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఎల్‌ఐసీ క్విజ్ పోటీలో విన్నర్స్ హైస్కూల్ నిర్మల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు బి. భువనేష్, పి. మైత్రేయ సాయి ప్రథమ స్థానాన్ని సాధించారు. ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన ఈ పోటీలో విద్యార్థుల ప్రతిభకు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. స్కూల్ చైర్మన్ కొమ్మ ప్రసాద్, కరెస్పాండెంట్ శ్రవణ్ కుమార్, డీన్ హరిదాస్, ప్రిన్సిపాల్ దినేష్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించి, వారి ప్రతిభను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్