చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

0చూసినవారు
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
లోకేశ్వరం గ్రామానికి చెందిన 60 ఏళ్ల మరకంటి రుక్మాబాయి, అనారోగ్య సమస్యలతో మానసికంగా కుంగిపోయి మంగళవారం భగీరథ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాలుగేళ్ల కిందట ప్రమాదంలో గాయపడి, అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తీవ్ర వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్