కాంగ్రెస్ పాలనలో మహిళలకు పెద్ద పీట

0చూసినవారు
కాంగ్రెస్ పాలనలో మహిళలకు పెద్ద పీట
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళాభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ, కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ @ రఫ్ఫూ తెలిపారు. స్థానిక 39, 27 వార్డుల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళల ఆత్మగౌరవానికి, చేనేత కార్మికుల ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళా సంఘాలకు ఇచ్చే బతుకమ్మ చీరల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాణ్యమైన ఇందిరమ్మ చీరలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తోందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్