నర్సింగ్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

1చూసినవారు
నర్సింగ్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ హాజరై, నర్సింగ్ వృత్తిని రోగులకు అత్యుత్తమ సేవలు అందించే మహోన్నతమైన వృత్తిగా అభివర్ణించారు. నిర్మల్ జిల్లా కళాశాల నుండి త్వరలో 120 మంది నర్సులు బయటకు రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ రాజేందర్, డిప్యూటీ DMHO పవన్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శకుంతల, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :