గుండంపల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి

470చూసినవారు
గుండంపల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అర్చకులచే తీర్థ ప్రసాదాలు స్వీకరించి, శాలువాతో సత్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండంపల్లి సర్పంచ్ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, మండల గ్రామ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్