ఎల్లపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం

65చూసినవారు
ఎల్లపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం
ఎల్లపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం పరిసరాలు దుర్గంధ భరితంగా మారాయని ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్లు మహమ్మద్ ముజాహిద్ రఫీ అహ్మద్ ఖురేషిలు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు. 465 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ సముదాయంలో పారిశుద్ధ్య సమస్యల కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు అన్నారు. ఇందులో నాయకులు మొహమ్మద్ ఇర్ఫాన్, అమన్ ఖాన్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్