నిజామాబాద్ ఘటన మరువక ముందే నిర్మల్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కానిస్టేబుల్‌పై బ్లేడుతో దాడి చేశాడు. 'నిన్ను చంపేస్తాను' అని బెదిరిస్తూ #అన్వర్ అనే దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు సకాలంలో స్పందించి, ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.