జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో 'గాంజా గస్తీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్స
ై లింబాద్రి మాట్లాడుతూ, యువత గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన
కల్పించారు. గంజాయి రహిత జిల్లా
గా మార్చేందుకు ఈ ప
్రత్యేక కేక కార్యక్రమం చేపట్టామని, ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే
పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.