'లిటిల్ హార్ట్స్' దర్శకుడితో నితిన్ కొత్త చిత్రం..?

15947చూసినవారు
'లిటిల్ హార్ట్స్' దర్శకుడితో నితిన్ కొత్త చిత్రం..?
హీరో నితిన్ వరుస డిజాస్టర్లతో సినీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' సినిమాలు నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో 'లిటిల్ హార్ట్స్' వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ అందుకున్న దర్శకుడు సాయి మార్తాండ్, నితిన్ తో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ కు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం.

ట్యాగ్స్ :