TG:
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లతో నితిన్ నబీన్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. బేగంపేట పర్యాటక భవన్‌లో రామచందర్‌రావు అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ భేటీలో అభయ్ పాటిల్, సునీల్ బన్సల్, ఆశిష్ సెల్లార్, రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల పనితీరుపై, పార్టీ పరిస్థితి, పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.