
గూగుల్లో ఎక్కువగా వెతికిన అంశాలివే!
ఈ ఏడాది ఎక్కువ వెతికిన అంశాల జాబితాను గూగుల్ తాజాగా విడుదల చేసింది. ఓవరాల్ ట్రెండింగ్ సెర్చ్ విభాగంలో ఐపీఎల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గూగుల్ జెమిని, ఆసియా కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రో కబడ్డీ లీగ్, మహా కుంభ్, ఉమెన్స్ వరల్డ్ కప్, గోర్క్, సయ్యారా, ధర్మేంద్ర గురించి గూగుల్లో సెర్చ్ చేశారు.




