రేపు సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా!

0చూసినవారు
రేపు సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా!
బిహార్ సీఎం నితీశ్ కుమార్ రేపు తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈలోపు సీఎం పదవికి రిజైన్ చేస్తారని సమాచారం. దీంతో బిహార్ తదుపరి సీఎం ఎవరనేదానికి ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నేత, ప్రస్తుత డీప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీనే సీఎం అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్