
పడగ పాఠశాలలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
వేల్పూర్ మండలం పడగ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో టీచర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. జలంధర్ శాల్వాను ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ఈ పాఠశాలలో జరిగిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






































