17 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: గురువులకు ఘన సన్మానం

844చూసినవారు
17 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: గురువులకు ఘన సన్మానం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో సోమవారం 2008-2009 పూర్వ విద్యార్థులు 17 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదని, ఇలాంటి గురువులు మళ్ళీ దొరకరు అని విద్యార్థులు పేర్కొన్నారు. ఆనాటి ఆటపాటలు, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్