పేకాట స్థావరంపై దాడి

6చూసినవారు
పేకాట స్థావరంపై దాడి
మునిసిపల్ పరిధిలోని పెర్కిట్లో పేకాట ఆడుతున్న నలుగురిని ఎన్హెచ్వో సత్యనారాయణ అరెస్టు చేశారు. పేకాట స్థావరంపై దాడిచేసి, ఆడుతున్న వ్యక్తులను పట్టుకొని, వారి నుంచి రూ. 8500 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్