వేల్పూర్ లో బైక్ దొంగతనం

0చూసినవారు
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని వైన్స్ షాపు వద్ద నుండి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైకు (TS 16 FC 4199) ను దొంగిలించాడు. బైక్ యజమాని నందిపేట్ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు ఎస్సై సంజీవ్ బుధవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్