ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించాలి

9చూసినవారు
ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించాలి
ఆర్మూర్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో రాజశ్రీ ఆదేశించారు. బుధవారం ఆమె మామిడిపల్లి ఆరోగ్య ఉపకేంద్రం, బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి, హాజరు రిజిస్టర్, మందుల నిల్వ, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. చిన్న పిల్లల టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగేలా చూడాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్