నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్ లోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమాన్ని
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఆర్మూర్ ఇన్‌చార్జి వినయ్ కుమార్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఆశ్రమం నిర్వహిస్తున్న అన్నప్రసాదం, గోసంరక్షణ, వృద్ధాశ్రమం, ఉచిత కంటి శిబిరాలు వంటి సేవలను వారు ప్రశంసించారు. ఆశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందిస్తామని మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు.