గ్రామీణ ఉపాధి హామీ పథకంపై దేగాంలో గ్రామసభ

83చూసినవారు
గ్రామీణ ఉపాధి హామీ పథకంపై దేగాంలో గ్రామసభ
ఆలూర్ మండలం దేగాం గ్రామంలో ఒక సంవత్సరంకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల యొక్క సామాజిక తనిఖీకి సంబంధించి పంచాయతీ ఆవరణలో శనివారం గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ పథకంపై నియమ నిబంధనలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జీపీ స్పెషల్ ఆఫీసర్ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి కూర శ్రీనివాస్, పి ఆర్ ఏఈ నితీష్, ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఆడిట్ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్