ఇంట్లో చోరీ.. నిందితుడి అరెస్టు

792చూసినవారు
ఇంట్లో చోరీ.. నిందితుడి అరెస్టు
ఆలూర్ మండలం మిర్ధాపల్లికి చెందిన రంజిత్ అనే వ్యక్తి ఆర్మూర్ పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఇంటి యజమాని ఊరికి వెళ్లిన సమయంలో తాళాలు పగలగొట్టి సుమారు 5 లక్షల రూపాయల నగదు, 7 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించడంతో అరెస్టు చేశారు. చోరీకి గురైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్