డ్రంకెన్ డ్రైవ్లో జైలు, జరిమానా

9చూసినవారు
డ్రంకెన్ డ్రైవ్లో జైలు, జరిమానా
ఆర్మూర్ స్థానిక స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మంది పట్టుబడ్డారు. వారిని జేఎఫ్సీఎం న్యాయమూర్తి సరళరాణి ముందు హాజరుపరచగా, ఏడుగురికి రూ. 10,000 చొప్పున జరిమానా, ఒకరికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ వివరాలను ఎస్ హెచ్వీ సత్యనారాయణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్