కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతివేడుకలు

578చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతివేడుకలు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ లోని నందిపేట పట్టణంలో సోమవారం శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నందిపేట పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మందమైపాల్, ఖాజావలి, నందిపేట్ పట్టణ పద్మశాలి గౌరవాధ్యక్షులు మాన్పూర్ భూమేష్, బాల గంగాధర్, కస్తూరి గంగాధర్, చింత శ్రీనివాస్, చిల్మెల విట్టల్, మెకానిక్ శీను, దంతల ఆనంద్, మేక హన్మాండ్లు, సాగర్, సుధాకర్, తాల్ల ధర్మపురి మరియు పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్