అర్ముర్ లో మద్యం పట్టివేత

0చూసినవారు
అర్ముర్ లో మద్యం పట్టివేత
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో గురువారం శివకుమార్ అనే వ్యక్తి తన ఇంట్లో మద్యం విక్రయిస్తుండగా ఎన్హెచ్త్వో సత్యనారాయణ పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 15 బీర్లు, 37 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్